Surprise Me!

BJP లో చేరనున్న ఖుష్బూ.. మంత్రి పదవి ఖాయం! || Oneindia Telugu

2020-10-12 1,605 Dailymotion

Tamil actress and Congress national spokesperson Kushboo likely to be join in Bharatiya Janata Party today at Party Office in presence of party Chief JP Nadda. She has 2010 joined DMK and later Congress in 2014.
#Kushboo
#Congress
#BJP
#JPNadda
#DMK
#Tamilnadu

దక్షిణాది నటి ఖుష్బూ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు ఆమె జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. దీనికోసం ఆమె ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం ఖాయమైంది. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నా డీఎంకేతో బీజేపీ సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Buy Now on CodeCanyon